మంచి జీర్ణశక్తికి తీసుకోకూడని ఆహారాలు ఇవే

అధిక సోడియం ఉండే ఆహారం

అధిక చక్కెరతో కూడిన ఆహారం

బీన్స్, బ్రోకలీ , కాలీఫ్లవర్స్, పుట్టగొడుగులు, ఉల్లిపాయలు కడుపుబ్బరానికి కారణమవుతాయి

అధిక కొవ్వు పదార్ధాలు జీర్ణించుకోవటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది

లీన్ చికెన్, పప్పులు వంటి తక్కువ కొవ్వు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి

అరటిపండ్లను అధికంగా కూడా తీసుకోరాదు