iPhone

మీ ఐఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ పెంచుకోండిలా..!

By 10TV Telugu News           Nov  9, 2023

ఆపిల్ ఫోన్ బ్యాటరీ పనితీరు ఎంతో మెరుగ్గా ఉంటుంది.

Source : Google

iPhone

ఐఫోన్ బ్యాటరీ కోసం కంపెనీ లిథియం అయాన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది

Source : Google

iPhone

బ్యాటరీని మెరుగుపర్చుకునేందుకు అనేక చిట్కాలు ఉన్నాయి. 

Source : Google

iPhone

ఫోన్‌ను అప్‌డేట్ చేయడానికి సెట్టింగ్‌లకు వెళ్లి జనరల్‌ని ఎంచుకోండి. 

Source : Google

iPhone

లేటెస్ట్ అప్‌డేట్ అందుబాటులో ఉన్నట్లయితే ఫోన్‌ను అప్‌డేట్ చేయండి. 

Source : Google

iPhone

మీరు ఫోన్ బ్రైట్‌నెస్ స్థాయిని తగ్గించుకుంటే బ్యాటరీ సామర్థ్యం పెంచుకోవచ్చు. 

Source : Google

iPhone

బ్యాటరీ లైఫ్‌ను సేవ్ చేయాలంటే యూజర్లు తక్కువ పవర్ మోడ్‌ని ఉపయోగించుకోవాలి. 

Source : Google

iPhone

ఫోన్ బ్యాటరీ ఛార్జ్ 20 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పుడు పవర్ మోడ్‌ను ఆన్‌ చేసుకోవాలి. 

Source : Google

iPhone

మీ ఐఫోన్‌ను తక్కువ పవర్ మోడ్‌కు సెట్ చేయవచ్చు. 

Source : Google

iPhone

ఐఫోన్ యూజర్లు ఫోన్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ ఫీచర్‌ను ఆఫ్ చేయాలి. 

Source : Google

iPhone

ఛార్జింగ్‌ పెట్టిన సమయంలో వంద శాతం కన్నా తక్కువగా ఛార్జ్‌ చేసుకోవాలి.

Source : Google

iPhone