Whatsapp

వాట్సాప్‌లో మీ నెంబర్‌కు మీరే మెసేజ్ పంపుకోవచ్చు

By 10TV Telugu News            Dec 26, 2023

వాట్సాప్ (WhatsApp) ఓపెన్ చేయండి. new Chat బటన్‌ను Click చేయండి.

Source : Google

Whatsapp

కాంటాక్టుల లిస్టులో ‘Message Yourself’ లేబుల్‌తో మీ సొంత ఫోన్ నంబర్‌తో మెసేజ్ పంపుకోవచ్చు. 

Source : Google

Whatsapp

మీ iPhone లేదా Android ఫోన్‌లో ‘Contacts’ యాప్‌కి వెళ్లండి. 

Source : Google

Whatsapp

ఆపై, మీ పర్సనల్ ఫోన్ నంబర్‌ను మీ డివైజ్‌లో Save చేయండి. 

Source : Google

Whatsapp

మీ ఫోన్ నంబర్‌ను Save చేయడం ద్వారా మీరు ‘Message Yourself’ చాట్‌లో కాంటాక్టు పేరును చూపేలా చేస్తుంది.

Source : Google

Whatsapp

ఈ చాట్ విండోను ఉపయోగించి వెబ్ మొబైల్‌ లో రిమైండర్‌లుగా సెట్ చేసుకోవచ్చు లేదా ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చు.

Source : Google

Whatsapp

మీరు ఏవైనా ఫోటోలు లేదా వీడియోలను సేవ్ చేసేందుకు చాట్ విండోలో మీడియా పక్కన ‘Forward’ బటన్‌ను Tap చేయండి. 

Source : Google

Whatsapp

WhatsAppలోని కాంటాక్టుల లిస్టు నుంచి ‘Message Yourself’ చాట్‌ని ఎంచుకోండి.

Source : Google

Whatsapp

వాట్సాప్ వెబ్ (Whatsapp Web) ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. 

Source : Google

Whatsapp

మరిన్ని వెబ్ స్టోరీల కోసం .. 

Whatsapp

Source : Google