Airtel

ఈ ఫోన్ నంబర్ మార్చకుండా Airtelకి పోర్ట్ చేయాలంటే?

By 10TV Telugu News             March 26, 2024

అధికారిక Airtel వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. 

Source : Google

Airtel

మెను నుంచి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. 'Port to Airtel Prepaid' ఎంచుకోండి.

Source : Google

Airtel

MNP ప్రాసెస్ ప్రారంభించేందుకు Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోండి. ఈ ప్లాన్‌లు రూ. 299 నుంచి ప్రారంభమవుతాయి.

Source : Google

Airtel

ఆ తర్వాత.. మీ ఫారమ్‌ను నింపడం ద్వారా డోర్‌స్టెప్ KYCని షెడ్యూల్ చేసుకోవచ్చు. 

Source : Google

Airtel

మీ KYCలో పేరు, అడ్రస్, మీరు పోర్ట్ చేయాలనుకునే ఫోన్ నంబర్, ఇతర వివరాలను నింపండి.

Source : Google

Airtel

అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత Submit బటన్‌పై క్లిక్ చేయండి.

Source : Google

Airtel

Airtel ఎగ్జిక్యూటివ్ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసేందుకు మీ ఇంటి వద్దకే SIMని డెలివరీ చేస్తారు. ముందుగా కాల్‌లో మిమ్మల్ని సంప్రదిస్తారు.

Source : Google

Airtel

మీరు డెలివరీ సమయంలో Airtel నుంచి అందుకున్న మీ ID ప్రూఫ్, 8 అంకెల యునిక్ పోర్టింగ్ కోడ్ (UPC)ని షేర్ చేయాలి.

Source : Google

Airtel

ఈ ప్రక్రియ 2 రోజుల్లో లేదా 48 గంటల్లో పూర్తవుతుంది.

Source : Google

Airtel