Vi సిమ్‌ని జియోకి పోర్ట్ చేయడం ఎలా?

మీ ప్రస్తుత మొబైల్ నంబర్ నుంచి PORT <10-అంకెల మొబైల్ నంబర్> అని 1900కి SMS పంపండి. 

మీరు పోర్ట్ చేయాలనుకునే మొబైల్  నంబర్‌ను పంపండి.

మీరు పోర్ట్ చేయాలనుకునే మొబైల్  నంబర్‌ను పంపండి.

మీరు UPC కోడ్, గడువు తేదీ గురించి Vodafone Idea నెట్‌వర్క్ నుంచి SMSను అందుకుంటారు.

UPC (యూనిక్ పోర్టింగ్ కోడ్)తో మీ సమీప Jio స్టోర్ లేదా Jio రిటైలర్‌కి వెళ్లండి.

MNP రిక్వెస్ట్ ఉంచడానికి మీరు మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా (POA) / ఐడెంటిటీ ప్రూఫ్ (POI) డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి.

డాక్యుమెంట్‌లను సమర్పించిన తర్వాత, జియో ఎగ్జిక్యూటివ్ మీ పోర్టింగ్ ప్రక్రియను కొనసాగించవచ్చు. 

5 రోజుల్లో SIM యాక్టివేషన్ పూర్తవుతుంది. 

మీరు మీ పాత Vodafone Idea నంబర్‌తో కొత్త Jio SIMని పొందవచ్చు.