నిద్రపట్టక చాలా మంది అవస్థలు
గాఢ నిద్ర వల్ల ఆరోగ్యం
అందుకు మెలటోనిన్ హార్మ
ోన్ అవసరం
చిమ్మ చీకటిలో ఉన్నప్పు
డు మెలటోనిన్ విడుదల
ఉదయం వేళ 15 నిమిషాలు శ
రీరంపై సూర్య కిరణాలు పడాలి
మెలటోనిన్ ఉత్పత్తి
క్రమబద్ధం అవుతుంది
రాత్రి వేళ కెఫీన్ వద్
దు
రాత్రుళ్లు మొబైల్ ఫోన్
లు, కంప్యూటర్లను చూడొద్దు
ఒత్తిడికి దూరంగా ఉండాల
ి
అవకాడో, గుమ్మడి గింజలు
, ఆకు పచ్చని కూరగాయలు తినాలి