రాత్రిపూట జంక్ ఫుడ్ తింటున్నారా!

కొందరికి రాత్రి పూట జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది

అర్ధరాత్రి.. చిప్స్, పిజ్జా, బర్గర్లు, బిస్కెట్స్, చాక్లెట్స్ వంటివి తింటుంటారు

ఈ అలవాటు వల్ల బరువు పెరుగుతారు. జీర్ణ సమస్యలు వస్తాయి

అనారోగ్యకర ఈ అలవాటు మానాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి

మిమ్మల్ని రిలాక్స్‌డ్‌గా ఉంచే యాక్టివిటీస్‌పై దృష్టిపెట్టాలి

భోజనం చేసిన రెండు గంటల్లోపే నిద్రపోవాలి

ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవాలి

మరీ ఆకలేస్తే.. డ్రైఫ్రూట్స్, ఓట్స్, పండ్లు, పాలు వంటివి మాత్రమే తీసుకోవాలి

ఇంట్లో ఎక్కువగా జంక్ ఫుడ్ ఉంచుకోవద్దు