WhatsApp Channel

వాట్సాప్ ఛానల్ అన్‌ఫాలో చేయడం తెలుసా?

By 10TV Telugu News            April 14, 2024

WhatsApp Channel

వాట్సాప్ ఛానల్ అంటే ఏంటి? ఏదైనా ఛానల్ అన్‌ఫాలో చేయాలంటే? 

Source : Google

WhatsApp Channel

ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం..!

Source : Google

WhatsApp Channel

మీ స్మార్ట్‌ఫోన్‌లో (WhatsApp) ఓపెన్ చేయండి. 

Source : Google

WhatsApp Channel

 ఇప్పుడు Updates ట్యాబ్‌కు వెళ్లండి.

Source : Google

WhatsApp Channel

మీరు Unfollow చేయాలనుకుంటున్న ఛానల్‌ని ఓపెన్ చేయండి.

Source : Google

WhatsApp Channel

ఇప్పుడు త్రి డాట్స్ మెనుపై నొక్కండి. Unfollow ఎంచుకోండి.

Source : Google

WhatsApp Channel

చివరగా Unfollow క్లిక్ చేయడం ద్వారా confirm చేయండి. 

Source : Google

WhatsApp Channel

మీరు ఫాలో చేయనప్పుడు ఇకపై నోటిఫికేషన్‌లను పొందలేరు

Source : Google