Aadhaar Update

మీ ఆధార్ కార్డ్‌ను ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు!

By 10TV Telugu News           Nov 23, 2023

ఆన్‌లైన్‌లో ఆధార్ జనాభా వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలంటే? 

Source : Google

రాబోయే 3 నెలల పాటు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వీలుంది.

Source : Google

UIDAI వెబ్‌సైట్‌లోని ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ని విజిట్ చేయండి.

Source : Google

మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా పోర్టల్‌కి లాగిన్ అవ్వండి

Source : Google

ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది.

Source : Google

డాక్యుమెంట్ అప్‌డేట్‌పై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న వివరాలను చెక్ చేసి వెరిఫై చేసుకోండి.

Source : Google

వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్‌ల స్కాన్ చేసిన కాపీలను ఎంచుకోవాలి. ఆపై Upload చేయండి.

Source : Google

మీ వివరాలను అప్‌డేట్ చేసే ప్రక్రియను ట్రాక్ చేసేందుకు సర్వీసు రిక్వెస్ట్ నంబర్‌ను గుర్తించుకోవాలి.

Source : Google

డిసెంబర్ 14లోపు మీ ఆధార్ కార్డ్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

Source : Google