Google పాస్‌కీలను ఎలా సెటప్ చేయాలంటే?

మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో  మీ వెబ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి..  పాస్‌కీ పేజీకి వెళ్లండి. 

ప్రాంప్ట్ చేస్తే.. మీ Gmail అడ్రస్,  పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయండి. 

మీరు ఆటోమాటిక్‌గా రూపొందించిన  మీ పాస్‌కీలను చూడొచ్చు.

పాస్‌కీని ఉపయోగించండి.  బటన్‌ను క్లిక్ చేయండి. 

పాస్‌కీ (Passkey) చెప్పే కన్ఫర్మేషన్  మెసేజ్ మీకు కనిపిస్తుంది. 

గూగుల్ అకౌంట్లకు సపోర్టు చేసే  ఏదైనా డివైజ్‌లో సైన్ ఇన్ చేయవచ్చు.

పాస్‌కీలను ఉపయోగించడానికి,  ప్రాంప్ట్ చేసినప్పుడు మీ అకౌంటుపై నొక్కండి.

మీరు ఇకపై పాస్‌వర్డ్‌ను ఎంటర్  చేయాల్సిన అవసరం లేదు.