Credit Card Score

మీ క్రెడిట్ కార్డు ఎలా వాడితే.. గుడ్ క్రెడిట్ స్కోర్ పెరుగుతుందో తెలుసా?

By 10TV Telugu News            March 22, 2024

Credit Card Score

మీ బకాయిలను సకాలంలో (Pay Dues ontime) చెల్లించండి

Source : Google

Credit Card Score

మీ బిల్లులను పూర్తిగా (Pay Full Credit Bills)  చెల్లించండి

Source : Google

Credit Card Score

3. మీ క్రెడిట్ లిమిట్ వినియోగం (Credit Over Limit) తక్కువగా ఉండాలి :

Source : Google

Credit Card Score

4. మీ క్రెడిట్ ఎంక్వైరీలు (Credit Inquires) ఎక్కువ చేయొద్దు :

Source : Google

Credit Card Score

మీ క్రెడిట్ రిపోర్టు చెక్ (Credit Report Check) చేయండి :

Source : Google

Credit Card Score

క్రెడిట్ కార్డు అనేది ఈజీ మనీ కాదు.. సరైన పద్ధతిలో వాడకుంటే మాత్రం సరదా తీర్చేస్తుంది.

Source : Google

Credit Card Score

క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం అనేది లోన్ తీసుకోవడంతో సమానమని మర్చిపోవద్దు.

Source : Google

Credit Card Score

మీరు క్రెడిట్ కార్డ్‌లను ఎలా హ్యాండిల్ చేస్తారు అనేదానిపై మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావాన్ని అంతిమంగా నిర్ణయిస్తుంది.

Source : Google

Credit Card Score

మరిన్ని స్టోరీల కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి

Source : Google