కాఫీ, సోడా మరియు కొన్నిసార్లు మౌత్ వాష్‌లు మీ దంతాలు పసుపు వర్ణానికి దారితీస్తాయి. 

అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.

కనీసం రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చాలా అవసరం. 

ఇలా చేయటం వల్ల దంతాలు, నాలుక మీద ఉన్న బ్యాక్టీరియా తొలగిపోతుంది.

దంతాలపై ఉండే మరకలు పోతాయి.

సిట్రస్ పండ్లు నేచురల్‌గా దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా శుభ్రం చేస్తాయి.

విటమిన్ సి ఉన్న స్ట్రాబెర్రీ, కివి దంతాలను బలోపేతం చేస్తాయి.

ఆపిల్ మరియు పియర్స్ వంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఫ్లాసింగ్ చేయడం దంతాల మీద మరకలు లేకుండా నివారించడానికి సహాయపడుతుంది. 

జున్ను మరియు పెరుగు పాల ఉత్పత్తులు దంతక్షయ వ్యాధి తగ్గిస్తాయి.