నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేస్తున్నారా?

ఈ తప్పులు చేయొద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

పగటి పూట నిద్రపోవడానికి ఒక సమయాన్ని ఎంచుకోవాలి

రాత్రిళ్లు నిద్రను ఆపుకోవడానికి..

కాఫీలు, టీలు ఎక్కువసార్లు తాగొద్దు

జంక్ ఫుడ్, మాంసాహారానికి దూరంగా ఉండాలి

ఎక్కువ నీళ్లు తాగేందుకు ప్రయత్నించండి

అత్యధిక సమయం సీటులో కూర్చోకుండా..

ప్రతి గంటకు ఒకసారి సీట్లోంచి లేచి నడవండి

ఉదయాన్నే టిఫిన్ చేయడం మర్చిపోకండి