‘కేజీయఫ్ చాప్టర్ 1’కు సీక్వెల్‌గా ‘కేజీయఫ్ చాప్టర్ 2’ సినిమాను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

పాన్ ఇండియా మూవీగా కేజీయఫ్-2 రాగా, ఇందులో నటించిన వారి రెమ్యునరేషన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

హీరో యశ్ కేజీయఫ్-2 కోసం రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు.

అధీరా పాత్రలో నటించిన సంజయ్ దత్ రూ.10 కోట్లు రెమ్యునరేషన్‌గా పుచ్చుకున్నాడు.

బాలీవుడ్ భామ రవీనా టండన్ రూ.2 కోట్లు తీసుకుంది.

హీరోయిన్ శ్రీనిధి శెట్టి  రూ.3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది.

నటుడు ప్రకాశ్ రాజ్  రూ.85 లక్షలు తీసుకున్నాడు.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్  రెండు భాగాలకు కలిపి  రూ.20 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడు.