ఏపీ వరద బాధితులకు  ప్రభాస్ రూ.కోటి విరాళం

ముఖ్యమంత్రి సహాయనిధికి  తన వంతు చేయూతగా  ఈ విరాళాన్ని ప్రకటించారు

కష్టం అన్న ప్రతీసారి ప్రభాస్ ఆపన్నహస్తం అందిస్తూ ఉంటారు

హైదరాబాద్ వరదల సమయంలోనూ  కోటి రూపాయలు ఇచ్చారు ప్రభాస్

కరోనా కష్టకాలంలోనూ  రూ. 4.5 కోట్ల విరాళం అందించారు