Aadhaar

ఆధార్‌లో మీ ఫోన్ నెంబర్ ఈజీగా మార్చుకోవచ్చు!

By 10TV Telugu News

Feb 9, 2024

ఆన్‌లైన్‌లో చేయలేమని గుర్తించండి. మీ సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. 

Source : Google 

Aadhaar

మీ సమీపంలోని పర్మినెంట్ నమోదు కేంద్రాన్ని విజిట్ చేయవచ్చు.

Source : Google 

Aadhaar

ఆధార్ అప్‌డేట్/కరెక్షన్ ఫారమ్‌ను నింపండి. 

Source : Google 

Aadhaar

మీ ఫారమ్‌ను  మళ్లీ చెక్ చేసి, ఆధార్  ఎగ్జిక్యూటివ్‌కు సమర్పించండి.

Source : Google 

Aadhaar

సర్వీసు కోసం కనీస రుసుము  రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. 

Source : Google 

Aadhaar

ఆధార్ ఎగ్జిక్యూటివ్ అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)తో కూడిన రసీదు స్లిప్‌ను మీకు అందజేస్తారు.

Source : Google 

Aadhaar

మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి మీరు ఇచ్చిన URNని ఉపయోగించవచ్చు.

Source : Google 

Aadhaar

మొబైల్ నంబర్ 90 రోజులలోపు UIDAI డేటాబేస్‌లో అప్‌డేట్ అవుతుంది. 

Source : Google 

Aadhaar