గతేడాది నవంబర్ 25న దిల్లో చలో కార్యక్రమంలో భాగంగా పాదయాత్రలో రైతులు

హర్యానాలోని అంబాలా జిల్లాలో రైతులపై పోలీసు బలగాల నీటి దాడి.

ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనల్లోని రైతులకు ఆసరగా వార్మ్ జాకెట్స్, పైకప్పులు. అత్యవసర సహాయం కోసం అంబులెన్స్

ట్రాక్టర్ ర్యాలీని జయప్రదం చేసిన రైతులు

కిసాన్ గణతంత్ర పరేడ్ లో భాగంగా పోలీస్ బారికేడ్లను తొలగించిన రైతులు.

రైల్ రోకో నిరసనలో భాగంగా పంజాబ్, హర్యానాల్లో పట్టాలపై బైఠాయించిన రైతు కుటుంబాలు. 

అక్టోబర్ 2021, రైతుల మీదకు దూసుకొచ్చిన కాన్వాయ్ కారణంగా నలుగురు రైతులు అమరులయ్యారు. కేంద్ర మంత్రికి చెందిన కార్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అందులో ప్రయాణిస్తున్నారు.

నవంబర్ 19, కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త రైతు చట్టాలను వెనక్కు తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారు. చట్టాల రద్దయిన తర్వాతే నిరసన విరమిస్తామని రైతుల నిర్ణయం.