అతడి గురితప్పడం అనేదే లేదు

రష్యన్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు

యుక్రెయిన్‌కు నేను సైతం అంటూ మద్దతు

ఇప్పటిదాకా ఓ లెక్క  ఇప్పుడు వాలి వచ్చాడు

ఇప్పటికే ఆరుగురు రష్యా సైనికులను చంపిన వాలి

రోజుకు అత్యధికంగా 40 మందిని

మట్టుబెట్టగల సత్తా వాలి సొంతం

2017లో 3,540 మీటర్ల దూరంలో

ఉన్న ఐఎస్‌ జిహాదిని కాల్చి చంపిన వాలి

ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్‌