గద్దెపై సారలమ్మ
కోటీ 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
జాతర విధుల్లో 11వేల మంది పోలీసులు
భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు
380 సీసీ కెమెరాలతో జాతర పర్యవేక్షణ
మంత్రులు, VIPలు, VVIPల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు
ఒక అడిషనల్ డీ.జీ, ఇద్దరు సీపీలు, 10మంది ఐపీఎస్‌లు
భక్తులకు అందుబాటులో ఆర్టీసీ, హెలికాప్టర్ సేవలు