ప్రపంచమంతా ఏఐ చాట్‌బాట్స్ విషయంలో భయాందోళన మొదలైంది.

రాబోయే రోజుల్లో మనుషులకు ఉద్యోగాలు ఉండవా? 

ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీతో మనుషుల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లనుందా?

అందరిలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది. 

మనిషి మేధస్సు ఒక అద్భుతం.. 

ఆ మనిషి తయారుచేసిన ఏఐ చాట్‌బాట్  అంతకన్నా పవర్‌ఫుల్.. 

మానవ మేధస్సును దాటిపోనుందా?

చివరికి సృష్టించిన మనషుల  మనుగడకే ముప్పు తీసుకురానుందా?

రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీతో ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందేమో..