భారత్ మార్కెట్లోకి ప్రవేశించిన హంగేరీ మోటార్ సైకిల్ బ్రాండ్ 'కీవే'
మూడు మోడల్స్‌తో భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కీవే
278సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో Vieste 300 మ్యాక్సీ స్కూటర్
రెట్రో స్టైల్‌తో వచ్చిన Sixties 300i స్కూటర్ కూడా విడుదల
250సీసీ 2-సిలిండర్ ఇంజిన్‌తో K-లైట్ 250V క్రూయిజర్ మోడల్
Sixties 300i స్కూటర్ ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూం)
Vieste 300 మ్యాక్సీ స్కూటర్ ధర రూ. 2.99 లక్షలు
(ఎక్స్ షోరూం)
K-లైట్ 250V క్రూయిజర్ ధర రూ. 3.25 లక్షలు
(ఎక్స్ షోరూం)