బాగా ఆకలి వేస్తే జీర్ణాశయం నుంచి కాంట్రాక్షన్స్
జీర్ణ హార్మోన్లు కూడా
వెలువడే అవకాశం
కొందరిలో పొట్ట పై భాగంలో నొప్పి
దీన్నే హంగర్ ప్యాంగ్స్ అంటారు
శరీరానికి పోషకాలు
అందనప్పుడూ నొప్పి
ఆకలి నియంత్రణ కోసం బాదం తినాలి
కొబ్బరి హంగర్ ప్యాంగ్స్,
కొవ్వును తగ్గిస్తుంది
మొలకెత్తిన శనగ గింజలు తినాలి
ఆకలి నియంత్రణకు
మజ్జిగ తాగాలి
ఫ్లాక్స్ సీడ్స్,
కూరగాయల జ్యూస్ తీసుకోవాలి