వేసవి వచ్చింది.. ఈ డ్రింక్స్ తాగండి!
సమ్మర్ మొదలైంది. క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి
దీంతో వేడికి తట్టుకోవడం కష్టం. అందుకే ఈ డ్రింక్స్ తాగడం మంచిది
కోక్ డ్రింక్స్ కన్నా నేచురల్ డ్రింక్స్ తాగితేనే హెల్దీగా ఉంటారు.. అవి..
లెమన్ జ్యూస్
మజ్జిగ/లస్సీ
పుదీనా వాటర్
కొబ్బరి నీళ్లు
వెజిటబుల్ జ్యూస్
ఫ్రూట్ జ్యూస్