కాల్షియం లోపం ఉంటే అనారోగ్య సమస్యలు

ఖనిజ లవణం కాల్షియం

అన్ని వయస్సుల వారికీ అవసరం

ఎముక నిర్మాణంలో చాలా ముఖ్య

కాల్షియం లోపం ఉంటే జ్ఞాపకశక్తి తగ్గుతుంది

చేతులు, కాళ్లలో తిమ్మిర్లు

డిప్రెషన్ ప్రమాదమూ ఉంది

కండరాల నొప్పులు వస్తాయి

సజ్జలు, రాగులు, గోధుమ పిండి తీసుకోవాలి

కరివేపాకు, తోటకూర, నువ్వులు తీసుకోవాలి