రక్తంలో గ్లూకోజ్ తక్కువైతే హైపో గ్లైసీమియా అంటారు

దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి

తల తిరగడం, కోమా, అయోమయానికి గురవుతారు

ఆందోళన చెందుతారు,  మూడ్ మారిపోతుంది

భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతారు

ఆకలి బాగా వేస్తుంది

మరణించే ముప్పు ఉంటుంది

  మెదడు సరిగ్గా పనిచేయలేదు

బ్లష్ షుగర్ 70ఎంజీ కంటే తక్కువ ఉండొద్దు

షుగర్ తగ్గిపోయినప్పుడు  పండ్ల రసం తీసుకోవచ్చు