రష్యా సైనిక చర్యతో తీవ్ర మానవ సంక్షోభం

గుండెలు పిండేస్తున్న సంఘటనలు

కన్నీళ్లు పెట్టేలా చేస్తున్న పసిపిల్లల వీడియోలు

ఒక్కొక్కరిది ఒక్కో కథ..  ఒక్కో వ్యథ

అడుగడుగునా హృదయవిదారక దృశ్యాలు

ఒక్కొక్కరిది ఒక్కో కథ..  ఒక్కో వ్యథ

గూడు చెదిరి.. గుండె పగిలి.. వలసబాటలు

యుక్రెయిన్ ను విడిచిపెట్టిన 20 లక్షల మంది ప్రజలు

శరణార్థుల్లో సుమారుగా 8 లక్షల మంది పిల్లలు