కొబ్బరి నీటిలాంటి తియ్యని నీరు
తాజా ముంజలను తింటే ఎండవేడి నుంచి ఉపశమనం
శరీరానికి చల్లదనం..కీలకమైన పోషకాలు
ముంజల్లో ఫైటోకెమికల్స్ పుష్కలం
డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు
చికెన్ ఫాక్స్ ను నివారిస్తుంది
తాటి ముంజల్లో నీళ్లు చాలా చలువ
తక్కువ క్యాలరీలు..ఎక్కువ ఎనర్జీ