నీళ్ల గ్లాస్ లో ఐస్ క్యూబ్స్  వేస్తే తేలుతాయి

అయితే.. ఆల్కహాల్, డ్రింక్స్ లో వేస్తే మునిగిపోతాయి

దీని వెనుక ఉన్న  సైంటిఫిక్ రీజన్ సాంద్రత

ఆల్కహాల్ క్యూబిక్ సెంటీమీటర్ కు 0.789 సాంద్రత

నీటికి క్యూబిక్ సెంటీమీటర్ కు  1.0 సాంద్రత ఉంటుంది

ఇక ఐస్ కి ఈ వేల్యూ  0.917గా ఉంటుంది

ఆల్కహాల్ కంటే మంచు సాంద్రత ఎక్కువ కాబట్టి ఐస్ మునిగిపోతుంది

నీటి సాంద్రత ఐస్ సాంద్రత కంటే ఎక్కువ కాబట్టి ఐస్ పైకి తేలుతుంది