దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. 

ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించే సరికొత్త కిట్ అందుబాటులోకి రానుంది. ICMR ఈ ఒమిక్రాన్ డిటెక్షన్ కిట్ రూపొందించింది. 

ఈ కిట్ కమర్షియల్‌గా ఉత్పత్తి చేసేందుకు ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌– EMI) బిడ్లను ఐసీఎంఆర్ ఆహ్వానించింది. 

ఐసీఎంఆర్ కిట్ల టెక్నాలజీ, ఐపీ రైట్స్, వాణిజ్య హక్కులు సంస్థ తమ దగ్గరే ఉంచుకుందని అంటున్నారు. 

ఎంపిక చేసిన ఉత్పత్తి చేసేదారులతో  లైసెన్సు అగ్రిమెంట్లను ICMR  సంస్థ కుదుర్చుకుంది. 

అవసరమైన టెక్నాలజీని  ట్రాన్స్ ఫర్ చేస్తుందని ఐసీఎంఆర్‌ తెలిపింది. 

ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ విధానాన్ని వినియోగిస్తున్నారు. 

ఈ ఒమిక్రాన్ డిటెక్షన్ కిట్.. చాలా ఖరీదైనది. టెస్టు ఫలితాలకు సమయం పట్టొచ్చు.