మీ మొబైల్ ఛార్జింగ్ పెడితే చాలా స్లోగా అవుతుందా?

అందుకు కారణం మీ ఫోన్ సమస్య కాదు.. 

మీరు ఛార్జింగ్ పెట్టే విధానంలో ఉంది

మొబైల్ ఛార్జింగ్ చేసే సమయంలో ఈ తప్పులు చేయొద్దు 

మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ మీరు ఛార్జింగ్ చేసే విధానంపై ఉంటుంది

ఫోన్ ఛార్జ్ చేస్తే స్విచ్ఛాఫ్ చేయండి.. ఎయిర్ ప్లేన్ మోడ్ సెట్ చేయండి

కంప్యూటర్ యూఎస్‌బీ పోర్ట్ కన్నా వాల్ స్విచ్ బోర్డుతో స్పీడ్ ఛార్జ్ అవుతుంది

35 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉన్నా ఫోన్ ఛార్జింగ్ పూర్తి కాదు.

ఛార్జింగ్ పెట్టి ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ డేటా వాడటం చేయరాదు

మొబైల్ వెంట వచ్చిన ఛార్జర్, కేబుల్ మాత్రమే వాడండి