ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫిక్స్ వినియోగదారులకు అలర్ట్.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి తప్పులు చేయరాదు

మీ అకౌంట్ పూర్తిగా బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది.

నెట్ ఫ్లిక్స్ యూజర్లు తమ అకౌంట్ పాస్ వర్డులను షేర్ చేయొద్దు.

నెట్ ఫ్లిక్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. అకౌంట్ బ్యాన్ చేసేస్తుంది

ఇలాంటి యూజర్ల ప్రవర్తనను ఎంతమాత్రం Netflix ఊపేక్షించదు

నెట్‌ఫ్లిక్స్ ఇటీవల 2లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది

మీరు VPN వాడుతున్నారా? వెంటనే ఆపేయండి.