గతంలో ఇంటిళ్లిపాది నేల మీద కూర్చుని భోజనం చేసేవారు.

ప్రస్తుతం డైనింగ్‌ టేబుల్స్‌ అలవాటై కింద కూర్చోని తినడానికి అంతగా ఇష్టపడటం లేదు.

నేలమీద కూర్చుని భోజనం చేస్తే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.

కాళ్లు మడిచి కూర్చున్నప్పుడు మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తుంది.

నేల మీద కూర్చుని భోజనం చేస్తే సౌకర్యంగానే కాదు, ఆరోగ్యపరంగా  లాభాలు ఉన్నాయి.

నేల మీద కూర్చుని భోజనంచేస్తే బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

సుఖాసనంలో కూర్చుని భోజనం చేస్తే శరీరంలో ఆక్సిజన్‌ సర్క్యులేషన్‌ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

నేలపై కూర్చుని భోజనంచేస్తే మన జీవితకాలన్ని పెంచుకోవచ్చ. 

రక్త ప్రసరణ మెరుగవుతుంది.

టెన్షన్‌ని దూరం చేసి మనసును ఏకాగ్రతతో పాటు పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.