ఎక్కువసేపు కూర్చుంటే తలతిరగడం, మైకం రావడం జరుగుతుంది.

కళ్లు తిరగడానికి పోషకాహార లోపమే కాదు అనేక కారణాలున్నాయి. 

ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, సరైన జీవనశైలీ, ఆహారపు అలవాట్లే కారణం

హైపోటెన్షన్ తీవ్రమైన సమస్యలతో బీపీ వేగంగా పడిపోయి తలతిరగడం.. స్పృహ కోల్పోతారు. 

తలకు గాయం.. నిలబడినా కూర్చొన్నా మైకంగా అనిపిస్తుంది. 

కింద పడిపోతారు.. పక్కనే ఉన్న వస్తువులకు తగులుతుంటారు

తలకు గాయం కావచ్చు. తలకు తగిలిన గాయం వల్ల మైకం రావొచ్చు. 

చెవి సంబంధిత వ్యాధుల కారణంగా కూడా తల తిరగడం జరుగుతుంది.

చెవికి ఇన్ఫెక్షన్ కారణంగా నిల్చునప్పుడు తల తిరుగుతుంటుంది. 

ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల మైకం వస్తుంది.