థైరాయిడ్‌ సమస్య ఉన్న వారిలో కనిపించే ప్రధాన లక్షణం నీరసం

డయేరియా లేక మలబద్ధకం థైరాయిడ్‌లో కనిపించే మరో లక్షణం

కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది

బరువు తగ్గుతున్నట్లయితే హైపర్‌ థైరాయిడిజం

బరువు పెరుగుతున్నట్లయితే హైపో థైరాయిడిజం

అకారణంగా మూడ్‌ బాగోలేదని అంటున్నారంటే థైరాయిడ్‌ గురించి ఆలోచించాల్సిందే

ఉద్వేగభరితమైన ఘటనలు ఏమీ లేకపోయినా

హార్ట్ బీట్‌ పెరిగిపోతుంటే థైరాయిడ్‌ సమస్య ఉండొచ్చు

థైరాయిడ్‌ సమస్య ప్రారంభ దశలో కనిపించే లక్షణం ఆకలి లేకపోవడం