2022 ఫస్ట్ హాఫ్‌లో IMDB అత్యధిక రేటింగ్ సాధించిన సినిమాలు

విక్రమ్ సినిమా 8.8 రేటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉంది.

KGF చాప్టర్ 2 సినిమా 8.5 రేటింగ్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది.

ది కశ్మీర్ ఫైల్స్ - 8.3

హృదయం - 8.1

RRR - 8

ఏ థర్డ్ డే - 7.8

ఝున్డ్ - 7.4

రన్ వే 34 - 7.2

సామ్రాట్ పృథ్వీరాజ్ - 7.2

గంగూభాయ్ కథియవాడి - 7

ఈ లిస్ట్ లో కూడా టాప్ లో సౌత్ సినిమాలు ఉండటం విశేషం