ప్రముఖ మూవీ డేటాబేస్ వెబ్‌సైట్ IMDb 2022 సంవత్సరానికి గాను ఇండియాలోని టాప్ 10 పాపులర్ యాక్టర్స్ జాబితాను తాజాగా విడుదల చేసింది. మరి ఈ టాప్ 10 జాబితాలో ఏయే నటులు ఏయే స్థానంలో ఉన్నారో చూద్దామా.
ధనుష్ - 1
ఆలియా భట్
- 2
ఐశ్వర్య రాయ్
- 3
రామ్ చరణ్ - 4
సమంత - 5
హృతిక్ ర
ోషన్ - 6
కియారా అద్వానీ - 7
జూనియర్ ఎన్టీఆర్ - 8
అల్లు అర్జున్ - 9
యశ్ - 10