మజ్జిగతో కలిగే
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సాయపడుతుంది.
చెడు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం
ఆహారంలో మజ్జిగను చేర్చండి.
మీ భోజనం తర్వాత మజ్జిగా తీసుకోవచ్చు
విటమిన్ డి, కాల్షియం
అధికంగా ఉంటుంది.
మజ్జిగ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్ ఎముక కీళ్ల సమస్యలను తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రోబయోటిక్స్ అద్భుతమైనవి
మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి.. శరీర ఇన్ఫెక్షన్లతో కలిగే వ్యాధుల
నుంచి రక్షిస్తుంది.