మహిళలకు మేలు చేసే మెంతులు
బాలింతలకు మెంతికూర పప్పు, మెంతులు తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది.
గర్భిణులకు ప్రసవాన్ని సులభతరం చేస్తుంది.
రోజూ 10-20 గ్రాముల మెంతులు నీళ్లు/మజ్జిగలో కలిపి తాగితే కొవ్వు కరుగుతుంది.
రోజూ మెంతులు తింటే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే మలబద్దకం తగ్గుతుంది.
మెంతులు, తేనె, నిమ్మరసం కలిపి కషాయంగా తాగితే జ్వరం తగ్గుతుంది.
గొంతు సమస్యలకూ పరిష్కారం చూపుతుంది.