కొంచెం టూత్ పేస్ట్.. కొంచెం తేనె వేసి కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. కొన్ని రోజుల చేస్తే ముఖంపై మొటిమలు లేని మంచి ముఖ వర్చస్తు వస్తుంది..
టూత్ పేస్ట్, సాల్ట్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి కాస్త ఆవిరి పడితే కొన్ని రోజులకు బ్లాక్ హెడ్స్ మాయం అవుతాయి..
టూత్‌పేస్ట్, నిమ్మ రసం మరియు ఉప్పు లేదా చక్కెర కలిపి రాస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి..
కీటకాలు, పురుగులు కుట్టిన చోట పేస్ట్‌ను రాసి మర్దనా చేస్తే నొప్పి, మంట తగ్గుతాయి..
టూత్‌పేస్ట్ తో గోళ్లను శుభ్రం చేసుకోవచ్చు. దీంతో గోళ్లు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.