కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు

కరివేపాకుతో మన శరీరానికి అనేక ప్రయోజానాలు

కూరల్లో సువాసన, రుచికి కరివేపాకు ఉపయోగిస్తుంటారు

కరివేపాకుతో ఆరోగ్యానికి మేలు కలుగుతుంది

కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది

కరివేపాకు రక్తహీనత సమస్యను తొలగిస్తుంది

కంటి సమస్యలు, దృష్టిలోపం పెరుగకుండా ఉంచుతుంది

కరివేపాకు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

కరివేపాకు గుండె కండరాలకు మేలు చేస్తుంది

రోగ నిరోధకశక్తి పెంచే కరివేపాకు