బొప్పాయి పండు ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది

బరువును తగ్గించడంలో సహాయపడుతుంది

బొప్పాయి తింటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది

పొట్టకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది

అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

బొప్పాయి వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది

దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి

రక్తం సాఫీగా సరఫరా అయ్యేలా చేస్తుంది

జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది

చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు