‘ఫ్లై గీజర్’.. భూమి పొరల్లోంచి పొంగుకొచ్చిన చూపు తిప్పుకోని అందాలు ‘ఫ్లై గీజర్’ సొంతం..

 అమెరికాలోని నెవాడాలో బ్లాక్ రాక్ ఎడారిలో స్పెషల్ ఎట్రాక్షన్ ఉన్న "ఫ్లై గీజర్".

దీన్ని ఫ్లై గీజర్ , ఫ్లై రాంచ్ గీజర్ అని కూడా పిలుస్తారు..

1964లో ఓ ఎనర్జీ కంపెనీ... ఇక్కడ డ్రిల్లింగ్ చేయగా..భూమిలోంచీ వేడి నీరు 5 అడుగుల ఎత్తు ఫౌంటేన్‌లా పొంగింది..

ఈ నీటిలోని ఖనిజాల వల్ల... ఈ అందాల శిల ఏర్పడింది.

వింత ఏంటంటే ఈ రాతి శిల ఎత్తు ఏటా పెరుగుతోంది..

అలా 4,014 అడుగులు (1,223 మీ) ఎత్తు పెరిగింది..

రంగురంగుల ఆల్గేతో... చూపుతిప్పుకోనివ్వని అందం ఈ రాతి శిల సొంతం..

ఈ  అందాల శిల సోయగాలు ప్రకృతి గీసిన చిత్రంలా ఉంటుంది..‘ఫ్లై గీజర్’..