మన రక్తంలోని..  ఎర్ర రక్తకణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది..

హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు  రక్త హీనత సమస్య వస్తుంది.. దీన్నే అనిమియా అంటారు.

అనీమియా ఆరోగ్య సమస్య శరీరాన్ని కుంగదీస్తుంది. శక్తిహీనంగా మారుస్తుంది.అందుకే హియోగ్లోబిన్ పెంచే ఆహారాలు తప్పకుండా తినాలి..

పాలకూర

నువ్వులు

గుమ్మడి గింజలు

పుచ్చకాయ గింజలు

పొద్దుతిరుగుడు  గింజలు

అవిసె గింజలు

ఇంకా గుడ్డు, పాలు, చీజ్, మాంసం, చేపలు, సోయాబీన్, అన్నం, ఆకుకూరలు తినాలి..ఇవి శరీరంలోని రక్తహీనతను తొలగిస్తాయి..