కెప్టెన్‌గా తొలి టెస్ట్‌లోనే శతకం బాదిన శుభ్‌మాన్ గిల్.

©ANI
ఇంగ్లాండ్‌లో సెంచరీ చేసిన అతిపిన్న భారత కెప్టెన్‌గా గిల్ చరిత్ర.

ఆఫ్ సైడ్, ఆన్ సైడ్ షాట్లతో చెలరేగిపోయిన గిల్.

ఈ జోడీ అదుర్స్.. జైస్వాల్‌తో కలిసి గిల్ 129 పరుగుల భాగస్వామ్యం.

140 బంతుల్లో 14 ఫోర్లతో తన టెస్ట్ కెరీర్‌లో గిల్ ఆరో సెంచరీ నమోదు.

గిల్ బ్యాటింగ్ స్టైల్‌కి కేరింతలతో మారుమోగిన ఆడిటోరియం.

దిగ్గజ ఆటగాళ్లు విజయ్ హజారే, గవాస్కర్, కోహ్లీ సరసన నిలిచిన శుభ్‌మాన్ గిల్.

కెప్టెన్సీకి శుభారంభం చేసిన గిల్.. విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం.