టీ20 క్రికెట్ లో కోహ్లీ 30వ హాఫ్ సెంచరీ

రోహిత్ శర్మ రికార్డు  సమం

టీ20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ పేరిట 30 అర్ధసెంచరీల రికార్డు

విండీస్ పై హాఫ్ సెంచరీతో రోహిత్ సరసన కోహ్లి

టీ20 ఫార్మాట్ లో 10వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ

టీ20 ఫార్మాట్ లో 10,221 పరుగులు చేసిన కోహ్లీ

ఓవరాల్ గా టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో 6వ స్థానంలో కోహ్లీ

కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ (14,529), షోయబ్ మాలిక్ (11,611)

కీరన్ పొలార్డ్ (11,419), ఆరోన్ ఫించ్ (10,434), డేవిడ్ వార్నర్ (10,308)