వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు
మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టు ప్రకటన
జట్టులో 15 మందికి చోటిచ్చిన బీసీసీఐ
కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య
సంజు శాంసన్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణలకు దక్కని చోటు
వీరు మినహా మిగిలిన ఆసియాకప్‌లో పాల్గొన్న టీమ్‌నే ఎంపిక
అత్యుత్తమ ఆటగాళ్లనే ఎన్నుకున్నామన్న రోహిత్ శర్మ
బ్యాటింగ్‌లో డెప్త్‌తో పాటు నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులోకి
ఒత్తిడి లేకుండా ప్రపంచకప్‌లో ఆడతాం
మ్యాచ్ రోజు ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉన్న ప్లేయర్ల నుంచి జట్టును ఎన్నుకుంటాం
మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం
ప్రపంచకప్ గెలవడంపైనే పూర్తి దృషి
అంచనాలను అందుకునేందుకు కృషిచేస్తామన్న రోహిత్