భారత్, సౌదీ అరేబియా మధ్య కీలక ఒప్పందం

భారత్ నుంచి సౌదీ అరేబియాకు నేరుగా విమాన సర్వీసులు 

జనవరి1 నుంచి ప్రారంభం కానున్న విమాన సర్వీసులు  

రెండు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించి నిర్ణయం

ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని ప్రకటించిన భారత రాయబార కార్యాలయం

లక్షలాది మంది భారతీయ కార్మికులకు ఉపశమనం

సౌదీ అరేబియాలో భారత్, పాకిస్తాన్ సహా 6 దేశాల పౌరులకు గొప్ప ఉపశమనం

ఇప్పటివరకు నేరుగా విమానాలు లేకపోవడంతో కనెక్టింగ్ ఫ్లైట్‌లు ఎక్కాల్సి వచ్చేది