సెకండ్‌వేవ్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు రోజుకు 4లక్షల కంటే ఎక్కవ కేసులు రికార్డయ్యాయి.

కరోనా రోగులతో ఆస్పత్రుల్లో పడకలు నిండిపోయాయి.

సెకండ్‌వేవ్‌కు మించిన కేసుల కల్లోలాన్ని భారత్‌ చవిచూడనుందా..?

సైంటిస్టులు ఏం చెబుతున్నారు..?

సెకండ్‌వేవ్‌ రికార్డులను భారత్‌ బద్దలు కొడుతుందంటున్నారు.

ఫిబ్రవరి మొదటివారానికి కరోనా కేసులు ఊహించని పీక్స్‌కు వెళ్లడం ఖాయమంటున్నారు సైంటిస్టులు

అప్రమత్తంగా ఉండకపోతే అంతే సంగతులంటున్నారు సైంటిస్టులు

ఒక్కరోజులో లక్షా 41 వేలకు పైగా కేసులు రికార్డు