కరోనా పీడ వదిలిపోయిందని అనుకునేలోపే బాంబు పేల్చిన సైంటిస్టులు

త్వరలోనే భారత్ లో కోవిడ్ ఫోర్త్ వేవ్-ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు

సెకండ్‌వేవ్‌ నుంచి థర్డ్‌వేవ్‌కు దాదాపు 6నెలల గ్యాప్‌ తీసుకున్న కరోనా..

ఈసారి మాత్రం 4 నెలలకే రీ-ఎంట్రీ

జూన్‌లో ఫోర్త్‌వేవ్‌ మొదలు... అక్టోబర్‌ వరకు కంటిన్యూ

జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం

కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా

నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్న పరిశోధకులు

దాదాపు 4 నెలల పాటు ఫోర్త్ వేవ్ ప్రభావం

ఆగస్టు 15 నుండి 31 వరకు కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి.. ఆ తర్వాత తగ్గుముఖం