అనేక టెక్ కంపెనీలకు భారత సంతతి సీఈవోలు

Title 3

నీల్ మోహన్.. యూట్యూబ్ సీఈవోగా 2023, ఫిబ్రవరి 16న నియమితుడయ్యారు

Title 3

యూట్యూబ్‌కు సీఈవో సూసన్ వోజిస్కీ రాజీనామా చేయడంతో నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవో అయ్యారు

సుందర్ పిచాయ్, 2015 ఆగస్టు 10 నుంచి గూగుల్ సీఈవో.. 2019 నుంచి ఆల్ఫాబెట్ సీఈవో.

సత్య నాదెళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో.. 2021 నుంచి మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్

అరవింద్ కృష్ణ 2020 నుంచి ఐబీఎం సీఈవో.. 2021 నుంచి ఆ కంపెనీ చైర్మన్ 

శాంతను నారాయణ్ 2007 నుంచి అడోబ్ సీఈవో.. 2017 నుంచి ఆ కంపెనీ చైర్మన్ 

అంజలీ సూద్ 2021 నుంచి వీమీవో సీఈవో

థామస్ కురియన్ 2019 నుంచి గూగుల్ క్లౌడ్ సీఈవో

జార్జ్ కురియన్.. నెట్ యాప్ సీఈవో

రఘు రఘురామ్.. వీఎంవేర్ సీఈవో